ఈ నెల 12న పలు లోకల్ ట్రైన్లు రద్దు

హైదరాబాద్ నగరంలో తిరిగే పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 12న రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. బేగంపేట- సనత్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య చేపడుతున్న వంతెన పనుల కారణంగా వీటిని రద్దు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఫలక్‌నుమా-లింగంపల్లి (47149), లింగంపల్లి-ఫలక్‌నుమా (47173), లింగంపల్లి-ఫలక్‌నుమా (47171), ఫలక్‌నుమా-లింగంపల్లి (47151), ఫలక్‌నుమా-లింగంపల్లి (47150), లింగంపల్లి-ఫలక్‌నుమా (47174), హైదరాబాద్‌-లింగంపల్లి (47100), లింగంపల్లి-హైదరాబాద్‌ (47127), హైదరాబాద్‌-లింగంపల్లి (47101), లింగంపల్లి-హైదరాబాద్‌ (47128), లింగంపల్లి-హైదరాబాద్‌ (47129), హైదరాబాద్‌-లింగంపల్లి (47105), ఫలక్‌నుమా-లింగంపల్లి (47153), లింగంపల్లి-ఫలక్‌నుమా […]

ఈ నెల 12న పలు లోకల్ ట్రైన్లు రద్దు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 09, 2019 | 1:06 PM

హైదరాబాద్ నగరంలో తిరిగే పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 12న రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. బేగంపేట- సనత్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య చేపడుతున్న వంతెన పనుల కారణంగా వీటిని రద్దు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఫలక్‌నుమా-లింగంపల్లి (47149), లింగంపల్లి-ఫలక్‌నుమా (47173), లింగంపల్లి-ఫలక్‌నుమా (47171), ఫలక్‌నుమా-లింగంపల్లి (47151), ఫలక్‌నుమా-లింగంపల్లి (47150), లింగంపల్లి-ఫలక్‌నుమా (47174), హైదరాబాద్‌-లింగంపల్లి (47100), లింగంపల్లి-హైదరాబాద్‌ (47127), హైదరాబాద్‌-లింగంపల్లి (47101), లింగంపల్లి-హైదరాబాద్‌ (47128), లింగంపల్లి-హైదరాబాద్‌ (47129), హైదరాబాద్‌-లింగంపల్లి (47105), ఫలక్‌నుమా-లింగంపల్లి (47153), లింగంపల్లి-ఫలక్‌నుమా (47176) రైళ్లు రద్దు కానున్నాయని.. అత్యవసర ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.