AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ముచ్చట చెప్పిన మమిత బైజు వీడియో

పెళ్లి ముచ్చట చెప్పిన మమిత బైజు వీడియో

Samatha J
|

Updated on: Dec 25, 2025 | 12:40 PM

Share

ప్రేమలు నటి మమితా బైజు తన పెళ్లి విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఆమెకు కలిసొచ్చిందని, లవ్ ప్రపోజల్స్ తన సోదరుడు చూసుకుంటాడని తెలిపారు. తన వివాహం సోదరుడు ఎంచుకున్న వ్యక్తితోనే జరుగుతుందని స్పష్టం చేశారు. మమితా వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

సెలబ్రిటీల పెళ్లి ముచ్చట్లపై ప్రజలకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల వివాహాల గురించిన వార్తలు త్వరగా వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో నటి మమితా బైజు తన పెళ్లి గురించి కీలక విషయాలను వెల్లడించారు. ఎవరూ అడగక పోయినప్పటికీ, ఆమె స్వచ్ఛందంగా తన వివాహ ప్రణాళికలను పంచుకున్నారు. 2024 సంవత్సరం మమితా బైజుకు చాలా బాగా కలిసొచ్చింది. ఇటీవల కాలంలో ఆమె నటించిన చిత్రాలు విజయవంతమవుతున్నాయి. ముఖ్యంగా ప్రేమలు సినిమాతో ఆమెకు మరింత గుర్తింపు లభించింది. ఈ విజయ పరంపరలో ఆమె ఏం చెప్పినా తక్షణమే వార్తల్లో నిలుస్తోంది. తన పెళ్లి గురించి మమితా చెప్పిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. హీరోయిన్లకు లవ్ ప్రపోజల్స్ రావడం సహజమేనని, తన సోదరుడితో ఈ విషయాలను పంచుకుంటానని ఆమె తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో