మిల్కీ బ్యూటీ యు టర్న్ తీసుకోక తప్పదా? వీడియో
ప్రస్తుతం తమన్నా కెరీర్ కీలక మలుపునకు చేరుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్పెషల్ సాంగ్స్‌కు ఆమె రొటీన్‌గా మారిందనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో దురందర్ చిత్రం కోసం డైరెక్టర్ ఆదిత్యధర్ తమన్నాని తిరస్కరించగా, జైలర్ 2లో నోరా ఫతేహికి అవకాశం దక్కింది. ఈ పరిణామాలు తమన్నా తన కెరీర్‌ను పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సూచిస్తున్నాయి.
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌లో మరోసారి స్లైడ్ చేంజ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందా? జిగేల్ మంటూ స్టెప్పులేసిన ఆమెకు ఇప్పుడు ఆ కరిష్మా క్రమంగా తగ్గుతోందా అనే చర్చ జరుగుతోంది. నార్త్ టు సౌత్ సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. తమన్నా క్రేజ్ తగ్గుతున్నట్లు కనిపించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం తమన్నాను అన్వేషించేవారు. కానీ ఇప్పుడు తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే అది రొటీన్‌గా మారిందనే భావన ప్రచారంలో ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
వైరల్ వీడియోలు
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే
