Nandamuri Balakrishna: ‘దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఎందరో సమరయోధులు అశువులు బాశారు’

నందమూరి నట సింహం బాలయ్య దేశ ప్రజలకు 76వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన బసవ తారకం కాన్సర్ ఆస్పత్రిలో జాతీయ పతాకాన్ని ఎగరవేసారు.

Nandamuri Balakrishna:  'దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఎందరో సమరయోధులు అశువులు బాశారు'
Balakrishna
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 15, 2022 | 9:51 AM