AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. హిందూమతాన్ని కించపరిచే విధంగా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. మార్చి 17న కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో హిందువులను ఉద్దేశించి కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు కూడా ఈసీకి […]

సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
Ravi Kiran
|

Updated on: Apr 10, 2019 | 2:03 PM

Share

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. హిందూమతాన్ని కించపరిచే విధంగా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.

మార్చి 17న కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో హిందువులను ఉద్దేశించి కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది.

Follow Us
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక మీకు తెలియని స్టోరీ..
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక మీకు తెలియని స్టోరీ..
జూనియర్ ఎన్టీఆర్‏కు ఇష్టమైన పాట అదే.. రాజమౌళి చెప్పిన నిజం..
జూనియర్ ఎన్టీఆర్‏కు ఇష్టమైన పాట అదే.. రాజమౌళి చెప్పిన నిజం..
బాబోయ్.. బాలయ్య సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..?
బాబోయ్.. బాలయ్య సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..?
తెలుగు తెరపై ఉవ్వెత్తున ఎగసిని తార.. కానీ 36 ఏళ్లకే..
తెలుగు తెరపై ఉవ్వెత్తున ఎగసిని తార.. కానీ 36 ఏళ్లకే..
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటో తెలుసా..?
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటో తెలుసా..?
తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు.. నేటి నుంచి భారీ వర్షాలు!
తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు.. నేటి నుంచి భారీ వర్షాలు!