AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? అయితే, బెడ్‌రూమ్‌లో ఈ మొక్క తెచ్చి పెట్టేయండి..

ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే భార్యభర్తల మధ్య గొడవలకు దారి తీస్తాయని అంటున్నారు దీని గురించి వాస్తు పండితులు కూడా ఇదే చెబుతున్నారు. ముఖ్యంగా, బెడ్ రమ్ లో జరిగే కొన్ని వాస్తు లోపాల కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయని అంటున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jul 03, 2026 | 9:28 AM

Share

భార్య భర్తల వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటేనే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంకా 
వీరి మధ్య గొడవలు ఆ తర్వాత జనరేషన్‌పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. కాబట్టి, ముందు వైవాహిక బంధంలో ఎలాంటివి లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

భార్య భర్తల వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటేనే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంకా వీరి మధ్య గొడవలు ఆ తర్వాత జనరేషన్‌పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. కాబట్టి, ముందు వైవాహిక బంధంలో ఎలాంటివి లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
అయితే, వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే.. ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే  భార్యభర్తల మధ్య గొడవలకు దారి తీస్తాయని అంటున్నారు దీని గురించి వాస్తు పండితులు కూడా ఇదే చెబుతున్నారు. ముఖ్యంగా, బెడ్ రమ్ లో జరిగే కొన్ని వాస్తు లోపాల కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయని అంటున్నారు.

2 / 5
బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను పెంచితే భార్య భర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. అయితే, వాస్తు నిపుణులు మల్లె మొక్కను 
 బెడ్‌రూమ్‌లో తెచ్చి పెడితే ఆ సువాసనకు ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతతను కలుగుతుందని అంటున్నారు. ఇంకా ఇది ఇంటి వాతావరణాన్ని అందంగా మార్చుతుందని అంటున్నారు.

బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను పెంచితే భార్య భర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. అయితే, వాస్తు నిపుణులు మల్లె మొక్కను బెడ్‌రూమ్‌లో తెచ్చి పెడితే ఆ సువాసనకు ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతతను కలుగుతుందని అంటున్నారు. ఇంకా ఇది ఇంటి వాతావరణాన్ని అందంగా మార్చుతుందని అంటున్నారు.

3 / 5
ఇంకా ఈ మీ ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ  పెరుగుతుందని నమ్మకం. అలాగే, దంపతుల మధ్య ప్రేమ కూడా పెరుగుతుందని అంటున్నారు. ఇంకా ఒత్తిడి తగ్గి పిల్లలతో  సంతోషంగా ఉండటానికి ఈ మొక్క హెల్ప్ చేస్తుందని అంటున్నారు. ఇంకా చూడటానికి  గది అందంగా కనిపిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అనిపిస్తుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌