AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రచ్చ రచ్చ

ప్రజాసమస్యల్ని పక్కదారి పట్టించడానికో, తమతమ రాజకీయ లాభాపేక్షల కోసమో సిగపట్లకు దిగేశాయి తెలంగాణలో ఆ మూడు ప్రధాన పార్టీలు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ధూమ్‌ధూమ్‌ ఆడేశారు నేతలు. ప్లేసూ, టైమూ.. నువ్వు చెబుతావా? నన్ను చెప్పమంటావా? అనే రేంజ్‌లో నడిచాయి హైఓల్టేజ్‌ పాలిటిక్స్. అన్నీ ఫిక్సయినా, ఆశించిన స్థాయిలో ఆడలేదు సినిమా. డేలాంగ్ డ్రామా మొత్తం చివరాఖరికి టీ కప్పులో తుపానులా చప్పున చల్లారిపోయింది. తెలంగాణలో రచ్చబండ డైవర్షన్ స్కీమ్.. RDS..! డీటెయిల్డ్‌గా ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రచ్చ రచ్చ
Brs Vs Congress Open Debate Challenge
Krishna S
|

Updated on: Jul 02, 2026 | 9:56 PM

Share

రాజకీయాల్లో బహిరంగచర్చ అనేది ఒక దేవతావస్త్రం లాంటిది. ఉన్నట్టే ఉంటుంది కానీ ఉండదు. బస్తీమే సవాల్ అని నేతాశ్రీలు తొడలుగొట్టడం, వేదికలు సిద్ధమవ్వడం, క్లయిమాక్స్‌లో పోలీసులొచ్చెయ్యడం, ఆ తర్వాత తూచ్ అనడం.. ఆల్‌ ఇన్‌ ది గేమ్. కానీ, సాగినంతసేపూ ఆ గేమ్ భలే రంజుగా ఉంటుంది. వాళ్లిచ్చే సౌండ్లతో కూడా మజా పుడుతుంది. తెలంగాణ పాలిటిక్స్‌లో అటువంటిదే ఒక రచ్చబండ సీను.. ఇప్పటికీ రాజుకుంటూనే ఉంది. 2026.. జూలై 2.. ఫైన్‌ మార్నింగ్‌.. పొలిటికల్ ఫైర్‌ఫైటింగ్. హైదరాబాద్‌లో నాలుగైదుగంటలపాటు హైడ్రామా. తెలంగాణ భవన్ వర్సెస్ గాంధీభవన్. జరుగుతున్నది మాత్రం గాడ్సేగిరీ. మాటలతోనే తూటాలు పేలుతున్నాయి. అప్పులు, అవినీతి, అభివృద్ధి.. సబ్జెక్ట్ ఏదైనా సరే బహిరంగచర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా? ప్లేసూ, టైమూ నువ్వు చెబుతావా? నన్ను చెప్పమంటావా? నాంపల్లి నుంచి నడిరోడ్డుపైకి చేరాయి అసెంబ్లీ సీన్లు. ఖాళీకుర్చీలతో కారు పార్టీ, మందుపాతర లాంటి మాటలతో కాంగ్రెస్ పార్టీ.. డ్రామా మొత్తాన్ని మాంచి రసపట్టుమీద నడిపించారు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో ధూమ్‌ధూమ్‌ ఆడేశారు. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఎపిసోడ్లు ఎన్నయినా ఉండొచ్చు. ఇది మాత్రం అల్టిమేట్. ఒకేరోజు… రెండు అంశాలు. చర్చిద్దాం రమ్మని ఒకరు, చెప్పిన ప్లేసుకు వచ్చా.. నువ్వెక్కడ అని మరొకరు! అసెంబ్లీని వదిలేసి నడిరోడ్డు మీద పంచాయితీ పెట్టేశారు. రచ్చకు దారితీసిన రెండు అంశాల్లో మొదటిది, గురుకులాల్లో అవినీతి. తెలంగాణలోని గురుకులాలు, హాస్టళ్లలో గోల్‌మాల్ జరిగిందని, సరుకుల సరఫరా టెండర్లలో రెండువేల కోట్లకు...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే