విశాఖలోని అగనంపూడిలో బెడ్రూం దోమతెరలో ఆరడుగుల నాగుపాము కనిపించి యువకులకు షాక్ ఇచ్చింది. దోమతెర లేపుతుండగా కాలికి మెత్తగా తగలడంతో పామును గుర్తించారు. అర్ధరాత్రి స్నేక్ క్యాచర్ వచ్చి చాకచక్యంగా విషపూరితమైన పామును పట్టుకున్నాడు. వర్షాకాలంలో పాముల బెడదపై ఈ ఘటన హెచ్చరిక.