పాలకూర ఉల్లి కారం.. ఇలా చేస్తే పాలకూర ఇష్టం లేనివారు కూడా లొట్టలేసుకుని తింటారు!
పాలకూర ఉల్లి కారం అనేది అన్నం, చపాతీ రెండింటిలోకి సరిపోయే రుచికరమైన వంటకం. ఆకుకూరలు తినని వారికి కూడా ఇష్టపడే ఈ రెసిపీని సులభంగా తయారుచేయవచ్చు. పచ్చి పాలకూరను ఉల్లి కారంతో కలిపి మగ్గించి, చివరగా మసాలాలు చేర్చి తయారు చేస్తారు. దీని రుచి చాలా బాగుంటుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
