రాత్రి సమయంలో అస్సలే తినకూడని పండ్లు ఇవే!
samatha
03 september 2026
Pic credit - Pinterest
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా రోజుకు ఒక్క పండు అయినా తినా
లి అంటారు.
అంతే కాకుండా పండ్లలో శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ ఎక్కువ మొత్తంలో ఉం
టాయి.
అందువలన వైద్య నిపుణులు కూడా తప్పకుండా పండ్లు తినాలని సూచిస్తుంటారు. ఇవి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిన
ి అందిస్తాయి.
అయితే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివే అయినప్పటికీ కొన్ని రకాల పండ్లను రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో తినకూడదంట. ఇంత
కీ అవి ఏవి అంటే?
పైనాపిల్ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ ఎప్పుడూ కూడా దీనిని రాత్రి సమయంలో తికూడదంట.
అలాగే కొంత మంది పడుకునే సమయంలో జామకాయ తింటుంటారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయంలో జామకాయ తినకూడదు.
పడుకునే ముందు సపోటా పండు తినడం కూడా మంచిది కాదంట. దీనిని తినడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు.
రాత్రి పడుకునే ముందు వాటర్ మిలన్ తినడం వలన కూడా కడుపు సమస్యలు, అధిక మూత్ర విసర్జనకు దారి తీస్తుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
అతిగా అన్నం తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
నవ్వండయ్యా బాబు.. నవ్వుతే ఎన్ని లాభాలో తెలుసా?
ఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి