Kodiguddu Ellipaya Karam: నోరూరించే రాయలసీమ స్టైల్ ఎల్లిపాయ గుడ్డు కారం.. వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుంది!
వర్షం పడుతున్నప్పుడు లేదా జ్వరం వచ్చి నోటికి రుచి తెలియనప్పుడు ఏదైనా కారంగా, ఘాటుగా తినాలనిపిస్తుంది. అలాంటి సమయాల్లో తక్కువ సమయంలో ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకునే 'ఎల్లిపాయ గుడ్డు కారం' అద్భుతమైన ఎంపిక. ఉడికించిన కోడిగుడ్లను నూనెలో చక్కగా వేయించి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కారం, ధనియాలు, జీలకర్రల మిశ్రమంతో పట్టించే ఈ కారం ప్రతి ముద్దనూ ఎంతో కమ్మగా మారుస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
