మెటా సంస్థ టీనేజర్స్ ఆన్లైన్ భద్రత కోసం కొత్తగా నైట్ మోడ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. అమెరికాలోని 18 ఏళ్ల లోపు వారికి రాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు Instagram, Facebook యాక్సెస్ ఉండదు. రోజువారీ వినియోగం రెండు గంటలకు పరిమితం అవుతుంది. ఈ ఫీచర్లు డిఫాల్ట్‌గా ఉంటాయి, టీనేజర్స్ మార్చలేరు. ఇండియాలో ఎప్పటికి వస్తుందో చూడాలి.