కుస్తీలు పడాల్సిన పనిలేదు.. ఇలా సింపుల్‌గా నల్లగా మారిన వెండి చైన్స్‌ను కొత్త వాటిలా మెరిపించండి!
మన మెడలో లేదా చేతులు, కాళ్లకు దరించి వెండి ఆభరణాలు కొద్ది రోజులకే నల్లగా మారిపోతూ ఉంటాయి. దీంతో వాటిని ఆమ్మేసి కొత్తవి కొనాలి అని ఆలోచిస్తారు చాలా మంది. కానీ కాస్త ఒపికతో వాటిని సరైన పద్దతిలో శుభ్రపరిస్తే క్షణాల్లో మళ్లీ ఆభరణాలను కొత్త వాటిలా మార్చొచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి ఇంట్లో ఎలాంటి హానికరమైన రసాయనాలు లేకుండా వెండి ఆభరణాలను కొత్త వాటిలా ఎలా మార్చాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
