ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించే అద్భుతమైన చిట్కాలివే
samatha
03 september 2026
Pic credit - Pinterest
ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు భారత్ లో వేగంగా పెరుగుతున్న సమస్య, ప్రతి ముగ్గరిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
చాలా మంది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ప్రమాదం అనుకుంటున్నారు. కానీ ఇది అంత ప్రమాదం కాదు, కేవలం హెచ్చరిక మాత్రమే.
ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, జంక్ ఫుడ్, మద్యం, కదలకుండా ఉండటం వంటి అనేక కారణాలు ఫ్యాటీ లివర్ సమస్యక
ు కారణం అవుతున్నాయి.
అయితే ఇప్పుడు మనం ఫ్యాటీ లివర్ తగ్గి పోవాలి అంటే? ఎలాంటి ఆరోగ్య చిట్కాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం.
చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్ని్స్తారు. ఎందుకు అంటే, బరువు తగ్గడం ఫ్యాటీ లివర్ సమస్యకు చాలా మంచిది.
దీని వలన సమస్య తగ్గుతుంది.
అయితే బరువు తగ్గడం మాత్రమే కాదు, ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలంట. దీని వలన త్వరగా బరువు తగ్గ వచ్చును.
పండ్లు, కూరగాయలు, చేపలు, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినాలి, చక్కెర, నూనె, ఉప్పు తగ్గించాలి. ఇలా చేయడం వలన ఫ్యాటీ లివర్
ముప్పు తగ్గుతుంది.
చాలా మంది నూనె తక్కువ తీసుకుంటున్నాం కదా ముప్పు తగ్గుతుంది అనుకుంటారు కానీ నూనె మాత్రమే కాదు, నెయ్యి, పంచదారా, మైదా వంటి వాటిని తీ
సుకోవడం తగ్గించాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అతిగా అన్నం తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
నవ్వండయ్యా బాబు.. నవ్వుతే ఎన్ని లాభాలో తెలుసా?
ఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి