కృష్ణాష్టమి స్పెషల్ కమ్మని కరకరలాడే అటుకుల ప్రసాదం.. పాకం పట్టి అద్భుతంగా ఉంటుంది
కృష్ణాష్టమి, వినాయక చవితి లేదా వరలక్ష్మీ వ్రతం వంటి పండుగల సమయాల్లో పూజకు ఎన్నో రకాల ప్రసాదాలు చేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు హడావిడి లేకుండా కేవలం రెండు నుండి ఐదు నిమిషాల్లో ఎంతో రుచికరంగా చేసుకునే ప్రసాదాలలో 'బెల్లం అటుకుల ప్రసాదం' మొదటి వరుసలో ఉంటుంది. శ్రీకృష్ణుడికి అటుకులంటే ఎంత ఇష్టమో పురాణాలు చెబుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
