కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ పరిణామంపై కొండా మురళి మీసం మెలేసి తీవ్రంగా స్పందించారు. ఎక్కడా తగ్గబోనని సంకేతాలిస్తూ, కొండా దంపతుల తదుపరి కార్యాచరణపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.