వీరికి జామకాయలు చాలా డేంజర్.. తినకపోవడమే మంచిది 

Prasanna Yadla

03 september 2026

Pic credit - Pinterest

జామకాయలు అందరికి మంచివే కానీ, కొందరికి మాత్రం డేంజర్ అని అంటున్నారు

జామకాయలు

మరి, ఎవరు వీటిని తినకూడదో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. 

ఎవరు వీటిని తినకూడదంటే

పొట్టలో గ్యాస్, కడుపు ఉబ్బరం ఉన్న వారు కూడా వీటిని ఎక్కువగా తినకూడదని అంటున్నారు

పొట్టలో గ్యాస్, కడుపు ఉబ్బరం

ఇంకా మలబద్ధకం ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ జామకాయలు తినకూడదు

 మలబద్ధకం 

కడుపు నొప్పి ఉన్న వారు కూడా వీటిని తింటే ఈ సమస్య మరింత ఇబ్బందిగా ఉంటుంది

కడుపు నొప్పి 

ఇంకా చెప్పాలంటే జామకాయ అంటే  అలెర్జీ ఉన్నవారు కూడా వీటిని దూరం పెట్టడమే మంచిది.

  అలెర్జీ ఉన్నవారు

ఎప్పుడూ జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తిన్న తర్వాత కడుపు ఉబ్బరం వంటివి వస్తాయి

జీర్ణ సమస్యలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్