AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన మహాలక్ష్మీ యోగం.. వీరికి ఊహించలేని డబ్బే డబ్బు.. మీరున్నారా?

జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల రెండో వారంలో అత్యంత ముఖ్యమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వృషభ రాశిలో ఏర్పడుతుంది. కుజ, చంద్రుని కలవడం వలన ఈ రాజాయోగం ఏర్పడనుంది. అంతేకాదు, ఈ యోగం రెండు రాశులకు మంచి రోజులు తీసుకు రానుంది.. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 03, 2026 | 8:33 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

1 / 5
జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల రెండో వారంలో అత్యంత ముఖ్యమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వృషభ రాశిలో ఏర్పడుతుంది. కుజ, చంద్రుని కలవడం వలన ఈ రాజాయోగం ఏర్పడనుంది. అంతేకాదు, ఈ యోగం రెండు రాశులకు మంచి రోజులు తీసుకు రానుంది.. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల రెండో వారంలో అత్యంత ముఖ్యమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వృషభ రాశిలో ఏర్పడుతుంది. కుజ, చంద్రుని కలవడం వలన ఈ రాజాయోగం ఏర్పడనుంది. అంతేకాదు, ఈ యోగం రెండు రాశులకు మంచి రోజులు తీసుకు రానుంది.. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
మేష రాశి : మేష రాశి వారి ఇంట్లో శుభ కార్యం జరుగుతుంది. ఇంకా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎప్పటినుంచో కల కంటున్న  ఉద్యోగం కూడా వస్తుంది.  కొత్తగా పెట్టుబడులు  పెడతారు. ఇంకా  ఇంట్లో ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. వెళ్లినా ప్రతి ప్రదేశం వీరిది అవుతుంది. ఇంకా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

3 / 5
ధనుస్సు రాశి : ఈ రాశివారికి అనుకూలంగా మారుతుంది. అలాగే జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. అయితే అనుకోకుండా  ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇవి మీకు కలిసి వస్తాయి. ఇంకా  కోర్టు సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది.  కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళు అధిక లాభాలు పొందుతారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
జియో 56 రోజుల ప్లాన్ గురించి మీకు తెలుసా? ఉచిత సబ్‌స్క్రిప్షన్

వెండి గొలుసు ధరిస్తే అదృష్టం కలిసివస్తుందా? ఏ రాశుల వారికి ఇది..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..
Watch : ఇలా చేస్తే పరీక్షల్లో కాపీయింగ్‌కు చెక్.. వీడియో వైరల్ !

15 సంవత్సరాల తర్వాత క్రేజీ కాంబో!
15 సంవత్సరాల తర్వాత క్రేజీ కాంబో!
బైక్ సర్వీసింగ్ ఎన్ని కిలోమీటర్లకు చేయించాలి? ఆలస్యం ఏమవుతుంది?

కలలో పాము కనిపించిందా? శుభమా.. అశుభమా? స్వప్న శాస్త్రం చెబుతున్న

ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా పెద్ద హిట్ కావాల్సింది.. కానీ

అయ్యప్ప స్వామి నైవేద్యానికి పులిహోర.. 500 మందికి సరిపడా రెసిపీ

కార్తీక మాసం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పడిపోయిన చికెన్, గుడ్ల ధరలు