చాణక్య నీతి : భార్య మాట వింటున్నారా? ఇవి విన్నారో మీ జీవితం ఆగమాగమే

Samatha

2 July 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది. తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఆచార్య చాణక్యుడు

ఇక చాణక్యుడు చాలా విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేశారు. అదే విధంగా, ఆయన  భార్య మాట వినాలి కానీ, ఎలాంటివి వినకూడదో కూడా తెలిజేయడం జరిగింది.

చాణక్య నీతి

చాణక్యుడు మాట్లాడుతూ, భార్య భర్తల సంబంధం అనేది వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. భార్య చెప్పింది కధా అని ఏదీ గుడ్డిగా నమ్మకూడదు,  లేకపోతే కొన్ని సార్లు చిక్కుల్లో పడే ఛాన్స్ ఉందంట.

భార్య భర్తల సంబంధం

చాణక్యుడి ప్రకారం, మీ భార్యకు మితిమీరిన దురాశ ఉంటే,  వీలైనంత వరకు ఆమె చెప్పె మాటలను గుడ్డిగా నమ్మకూడదు అని చెబుతున్నాడు చాణక్యుడు. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవస్తుందంట.

మితిమీరిన దూరశ

అలాగే,కొందరు భార్యలు పైకి ఒకటి, లోపల మరొకటి మాట్లాడుతుంటారు. కొన్ని సార్లు వారి మనసులో చెడు ఆలోచనలు ఉండి, మీతో చాలా సౌమ్యంగా,స్వీట్‌గా మాట్లాడుతుంటారు. అప్పుడు వారిని గుడ్డిగా అస్సలే నమ్మకూడదంట.

చెడు ఆలోచనలు

అదే విధంగా కొంత మంది ఎప్పడూ జీవితంలో ఉన్నదానితో సంతృప్తిపడరు. అలాంటి వారికి చాలా దూరంగా ఉండాలని చెబుతున్నాడు చాణక్యుడు. వారు చెప్పిన ప్రతీది వినాలి కానీ, వారినే గుడ్డిగా ఫాలో  అవ్వకూడదంట.

సంతృప్తి లేని వ్యక్తులు

అంతే కాకుండా సీక్రేట్స్ దాచే అలవాటు కూడా ఉండాలి. కానీ అలాంటి అలవాటులేని భాగస్వాములకు ఎప్పుడూ కూడా ఎలాంటి విషయాలు చేరవేయకూడదంట.

సీక్రెట్స్ దాచలేని వారు

ఇలాంటి వారికి ఇంటికి సంబంధించిన ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటారు. కొన్ని సార్లు అది  మీకు సమస్యలను తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట.

విషయాన్ని పంచుకోవడం