AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటికి ఇది పెద్ద వరం.. ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!

కరివేపాకు వెల్లుల్లి కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. ఈ వంటకం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని కరివేపాకు, వెల్లుల్లి, కారంతో చేస్తారు. ఈ రెండు ఆరోగ్యానికి మంచివి. వానాకాలంలో ఇది తప్పక తినాల్సిన ఫుడ్. కాబట్టి, మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి చాలామంది చపాతీల్లోకి తింటారు. అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 03, 2026 | 9:49 AM

Share

1 / 5
వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్దాలు :  ఒక  కప్పు కరివేపాకులు ఆకులు, 10 వెల్లుల్లి రెబ్బలు,  15 ఎండు మిర్చి,  రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు,  రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  ఒక టేబుల్ స్పూన్ ధనియాలు,  నాలుగు కరివేపాకు ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది.

2 / 5
కరివేపాకు వెల్లుల్లి కారం తయారి విధానం : ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి పాన్ పెట్టి, దానిలో ఆయిల్ వేసి కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి. ఇంకా దీనిలో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పును కూడా వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా చేస్తే దంచుకునేటప్పుడు పొడిలా ఉంటుంది.

3 / 5
కరివేపాకు  వెల్లుల్లి కారం తయారి విధానం స్టెప్ 1 :  ఇక ఇప్పుడు దీనిలో కొద్దిగా ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి కూడా వేసి మీడియం మంటపై  బాగా వేయించుకోవాలి. ఇంకా కావాలంటే దీనిలో నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి కరకరలాడే వరకు వీటిని బాగా వేయించుకోవాలి.

4 / 5
కరివేపాకు వెల్లుల్లి కారం తయారి విధానం స్టెప్ 2 :  ఇవి మొత్తం  చల్లారిన తర్వాత  ఇప్పుడు మిక్సీ  తీసుకుని దానిలో వేసి కొంచం పొడిలాగా చేసుకోవాలి చేసుకోండి. ఇక ఇప్పుడు కరివేపాకు ఆకులు  నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా వీటిని దంచుకోవాలి. అయితే పలుకులు లేకుండా దీనిని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.  (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!

డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..

పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ

చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు

ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..

NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!

23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!

బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్..

కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..