టాలీవుడ్ క్రేజీ గ్లామర్ బ్యూటీ సోనాల్ చౌహాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరు అయినా సరే ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందంతో ఆకట్టుకుంటుంది.
గ్లామర్ బ్యూటీ
రెయిన్ బో అనే సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.
రెయిన్ బో
ఈ మూవీ తర్వాత ఈ బ్యూటికి చాలా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా బాలకృష్ణ సరసన లెజెండ్ మూవీలో నటించింది. ఈ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
లెజెండ్
దీని తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో ఆశించిన మేర అవకాశాలు రాలేదు, పలు సినిమాల్లో నటించినప్పటికీ, అవి అంతగా గుర్తింపు తీసుకరాలేదనే చెప్పాలి.
సినిమాలు
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తున్నట్లు తెలుస్తుంది.
వరస సినిమాలు
అంతే కాకుండా తెలుగులో కూడా ఓ సినిమా చేస్తుందంట. అతి త్వరలో బాలయ్య సరసన నటించి, మరో సినిమాతో అభిమానులను ఆకట్టుకోనున్నదంట.
తెలుగు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
యాక్టివ్
కాషాయం రంగు డ్రెస్‌లో తన అంద చందాలతో ఈ బ్యూటీ ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.