Hyderabad: రెచ్చిపోయిన హ్యాకర్లు.. ఆసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫేస్‌బుక్‌ పేజీలో బూతు వీడియోలు.

హ్యాకర్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తుల, సంస్థల సోషల్‌ మీడియా పేజీలను హ్యాక్‌ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. హైదరాబాద్‌లో తాజాగా హ్యాకింగ్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈసారి హ్యాకర్లు ఏకంగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను టార్గెట్‌ చేశారు...

Hyderabad: రెచ్చిపోయిన హ్యాకర్లు.. ఆసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫేస్‌బుక్‌ పేజీలో బూతు వీడియోలు.
Fb Hacking
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 08, 2023 | 7:43 AM

హ్యాకర్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తుల, సంస్థల సోషల్‌ మీడియా పేజీలను హ్యాక్‌ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. హైదరాబాద్‌లో తాజాగా హ్యాకింగ్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈసారి హ్యాకర్లు ఏకంగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను టార్గెట్‌ చేశారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్ ఫేస్‌ బుక్‌ పేజీని హ్యాక్‌ చేశారు. ఆసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫేస్‌బుక్‌ పేజీని హ్యాకింగ్ చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పోలీస్‌ స్టేషన్‌ అధికారిక పేజీలో బూతు వీడియోలను అప్‌లోడ్‌ చేశారు సైబర్‌ నేరగాళ్లు. విదేశాలకు చెందిన కొందరు మహిళలకు సంబంధించిన బూతూ వీడియోలను ఈ పేజీలో అప్‌లోడ్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన డిపార్ట్‌మెంట్ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే పేజీలో వీడియోలు డిలీట్‌ కాకపోవడం గమనార్హం. ఇంతకీ ఈ వీడియోలను ఎవరు అప్‌లోడ్‌ చేశారు.? హ్యాకింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో విచారణ జరుగుతోంది. గురువారం అర్థ రాత్రి తర్వాత ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్‌కి గురైనట్లు అధికారులు గుర్తించారు.

Hacking

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఆసిఫ్‌ నగర్ పోలీస్‌ స్టేషన్ ఫేస్‌బుక్‌ పేజీ ఇటీవల యాక్టివ్‌గా ఉండడం లేదు. ఈ పేజీ నుంచి చివరి పోస్ట్‌ డిసెంబర్‌లో ఉంది. మొత్తం నాలుగు వీడియోలను హ్యాకర్లు పోస్ట్‌ చేశారు. అన్ని వీడియోలు ఒకేసారి అప్‌లోడ్‌ చేసినట్లు కనిపిస్తోంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీతో పాటు పారితోషికం భారీగానే

ముగిసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌.. 445 పరుగులకు ఆలౌట్

Horoscope Today: ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..

'శ్రీతేజ్‌ను అందుకే కలవలేకపోతున్నా.. నిత్యం ప్రార్థిస్తున్నా'

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్

ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ హఠాన్మరణం

రూ.699లకే టీవీ ఛానల్స్‌, సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్, 12 OTTలు

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం

జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. 3 నెలల వ్యాలిడిటీతో చౌకైన ప్లాన్‌..!

మచ్చలేని చందమామలాంటి ముఖం కావాలా?
మచ్చలేని చందమామలాంటి ముఖం కావాలా?
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్

ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..

అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!

అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..

ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..

క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.

ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..

అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..

అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్