11 January 2026
అటు కన్నడ , ఇటు తెలుగు వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న కుర్రభామ
Rajeev
Pic credit - Instagram
రీసెంట్ డేస్ లో ఎక్కువగా వినిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు రుక్మిణి వసంత్. ఈ అమ్మడు తన అందంతో నటనతో ఆకట్టుక
ుంటుంది .
ఇటీవలే ఈ అమ్మడు కాంతార 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో యువరాణిగా ఆకట్టుకుంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ కుర్రది వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంద
ి.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రుక్మిణి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలోనూ రుక్మిణి నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమాలో అమ
్మడి పోస్టర్ విడుదలైంది.
అలాగే తెలుగులోనూ ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. కన్నడలో, తెలుగులో వరుసగా ఆఫర్స్ అందు
కుంటుంది ఈ అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్