Raja Singh: బీజేపీ నేత రాజాసింగ్ అరెస్టు.. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు చర్యలు

బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) అరెస్ట్ అయ్యారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పక్కా వ్యూహంతో రాజాసింగ్ ను అరెస్టు చేసేందుకు...

Raja Singh: బీజేపీ నేత రాజాసింగ్ అరెస్టు.. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు చర్యలు
Mla Raja Singh
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 23, 2022 | 11:03 AM

బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) అరెస్ట్ అయ్యారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పక్కా వ్యూహంతో రాజాసింగ్ ను అరెస్టు చేసేందుకు షాహినాయత్‌ గంజ్‌ పోలీసులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై భవానీనగర్‌, డబీర్‌పురా, రెయిన్‌ బజార్‌ పీఎస్‌లలో ఫిర్యాదులు చేయడంతో రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియోపై ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. వారి మనోభావాలు దెబ్బతీశారంటూ పోలీసుస్టేషన్ల ఎదుట నిరసనలు చేశాయి. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు అవడం హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ