Amazon Hyderabad: హైద‌రాబాద్ అమెజాన్ క్యాంప‌స్ ఎలా ఉందో చూశారా.? సౌక‌ర్యాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Amazon Hyderabad: ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఈ కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌. ఈ విష‌యాన్నిప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎక్క‌డో అమెరికాలో మొద‌లైన ఈ సంస్థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌మ సంస్థ కార్యాక‌లాపాల‌ను విస్త‌రించింది. మ‌రీ ముఖ్యంగా అత్య‌ధిక జ‌నాభా..

Amazon Hyderabad: హైద‌రాబాద్ అమెజాన్ క్యాంప‌స్ ఎలా ఉందో చూశారా.? సౌక‌ర్యాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 17, 2022 | 2:59 PM

Amazon Hyderabad: ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఈ కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌. ఈ విష‌యాన్నిప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎక్క‌డో అమెరికాలో మొద‌లైన ఈ సంస్థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌మ సంస్థ కార్యాక‌లాపాల‌ను విస్త‌రించింది. మ‌రీ ముఖ్యంగా అత్య‌ధిక జ‌నాభా ఉన్న భార‌త్‌ను అమెజాన్ త‌మ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులోభాగంగానే అమెరికా వెలుప‌ల అమెజాన్ తొలి క్యాంప‌స్‌ని హైద‌రాబాద్‌లో నిర్మిస్తోంది. గ‌చ్చిబౌలిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ ప్రాజెక్టును చేప‌డుతున్నారు. 2015లో మొద‌లైన ఈ క్యాంప‌స్ నిర్మాణ ప‌నులు ప్ర‌స్తుతం చివ‌రి దశ‌కు చేరుకున్నాయి.

తాజాగా ఈ క్యాంప‌స్‌కు సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌పంచంలో అతిపెద్ద అమెజాన్ క్యాంప‌స్ ఎక్క‌డ ఉంది.? అని హైదారాబాద్ అమెజాన్ క్యాంప‌స్ ఫోటోను పోస్ట్ చేశాడు. దీనికి ఓ నెటిజ‌న్ అమెజాన్ క్యాంప‌స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో క్యాంప‌స్‌లో లోప‌ల ఉన్న సౌక‌ర్యాల‌ను వివ‌రించారు. 18 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లంలో నిర్వ‌హించిన ఈ భ‌వ‌నంలో 15 వేల మంది విధులు నిర్వ‌ర్తించ‌వ‌చ్చు. ఇందులోని క్యాంటీన్‌లో ఒకేసారి ఏకంగా 2700 మంది భోజ‌నం చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా ఇందులో 49 హైస్పీడ్ లిఫ్టులు ఉన్నాయి. ఇక క్యాంప‌స్‌లోని ప్ర‌తీ ఫ్లోర్‌లో ఇండియ‌న్ క‌ల్చ‌ర్ ఉట్టిప‌డేలా థీమ్‌ల‌ను తీర్చిదిద్దారు. ప్ర‌స్తుతం అమెజాన్ క్యాంప‌స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. మ‌రి ఈ అధునాత‌న క్యాంప‌స్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన.. పౌర్ణమి శ్రీవారి గరుడసేవ రద్దు..

Viral Video: నాటు నాటు పాటకు క్రేజ్ మాములుగా లేదుగా.. పెళ్లి రిసెప్షన్‌లో అందరూ కలిసి..

Partial Lockdown: నైట్ కర్ఫ్యూ పై కీలక ప్రకటన ?? లైవ్ వీడియో

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు