AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Formula Race: మరో ప్రపంచ క్రీడా సమరానికి అతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ.. ఫార్ములా ఈ – గ్రీన్‌కోతో రాష్ట్ర సర్కార్ ఎంవోయూ

ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ పడి హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కు వేదికైందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నవంబర్ నుండి మార్చి మధ్యలో ఫార్ములా- ఈ రేస్ కు హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Formula Race: మరో ప్రపంచ క్రీడా సమరానికి అతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ.. ఫార్ములా ఈ - గ్రీన్‌కోతో  రాష్ట్ర సర్కార్ ఎంవోయూ
Ktr
Balaraju Goud
|

Updated on: Jan 17, 2022 | 4:03 PM

Share

Formula E entered into Telangana: ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ పడి హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కు వేదికైందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నవంబర్ నుండి మార్చి మధ్యలో ఫార్ములా- ఈ రేస్ కు హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వనున్నట్లు మంత్రి కేటీ రామారావు తెలిపారు. బేగంపేట లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం – ఫార్ములా ఈ – గ్రీన్‌కోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం.. ఈ రెండు సంస్థల ఒప్పంద ఎమ్ఒయు సంతకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా IT, పరిశ్రమలు & వాణిజ్యం, పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఇ అసోసియేషన్ , గ్రీన్‌కో నాయకత్వ బృందంలతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖలకు చెందిన సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు….

హైదరాబాద్ లో త్వరలో మొబిలిటీ క్లస్టార్ ఏర్పాటు దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంవత్సరాంతంలో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో జరగనుందన్నారు. ఈ సందర్భంగా నగరంలో మూడురోజుల పాటు ఈవీ ఎక్స్పో నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తద్వారా ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రుక్చర్ ఫెసిలిటీ కంపెనీలకు వివరిస్తామన్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్ ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ను ప్రోత్సహించే రేస్ ఫార్ములా ఈ .. సీతారాంపూర్, దివిటిపల్లి, షాబాద్ లో ఈవీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.

కార్బన్ ఉద్గారాలు తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్.. అప్పుడే మెరుగైన భవిష్యత్తు మన సొంతమవుతుందన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ ఈవీ గమనంలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

Read Also…. PM Gati Shakti: సకల రవాణా మార్గాలూ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేః మంత్రి గౌతమ్ రెడ్డి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!