Hyderabad: అర్థరాత్రి పక్కింట్లోంచి వింత శబ్ధాలు.. చాటుగా చూసిన స్థానికులు షాక్.. నెక్ట్స్ సీన్ అదుర్స్..

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలో, గవర్నమెంట్ స్కూల్ పక్కన గుప్త నిధుల తవ్వకాలు జరిపిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వినోద్ అనే యువకుడికి సంబంధించిన

Hyderabad: అర్థరాత్రి పక్కింట్లోంచి వింత శబ్ధాలు.. చాటుగా చూసిన స్థానికులు షాక్.. నెక్ట్స్ సీన్ అదుర్స్..
Door Knock
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 28, 2023 | 6:40 AM

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలో, గవర్నమెంట్ స్కూల్ పక్కన గుప్త నిధుల తవ్వకాలు జరిపిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వినోద్ అనే యువకుడికి సంబంధించిన ఇంద్ర నిలయంలో, బంధువుల ఇంట్లో తవ్వకాలు జరుపుతుండగా శబ్దాలు వచ్చాయి. అనుమానం వచ్చిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందజేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

బుద్వేల్ ప్రాంతంలో రాజుల కాలంలో నిర్మించిన బుర్జులు ఉన్నాయి. దాంతో ఒక బుర్జు గోడకు అనుకొని ఉన్న ఇంట్లో గుప్త నిధుల తవ్వకాలు జరిపారు నిందితులు. మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 16 సెల్ ఫోన్లు,3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!