వేగంగా ప్రయాణిస్తున్న స్కార్పియోలో మంటలు.. ప్రయాణికుల పరిస్థితి..

షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనంలో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. జరిగిన ప్రమాదంపై వాహన యజమానులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంట‌ల‌ను ఆర్పివేశారు.

వేగంగా ప్రయాణిస్తున్న స్కార్పియోలో మంటలు.. ప్రయాణికుల పరిస్థితి..
Fire Broke
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2023 | 7:27 PM

నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ప్ర‌మాద‌వ‌శాత్తు స్కార్పియో వాహనం దగ్ధమైంది. ఈ వాహనం నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించి వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు వెంటనే వాహనాన్ని నిలిపివేసి.. కిందకి దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనంలో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. జరిగిన ప్రమాదంపై వాహన యజమానులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందిన వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంట‌ల‌ను ఆర్పివేశారు. దీంతో తృటిలో పెనుప్రమాదం తప్పటంతో అందరూ పీల్చుకున్నారు. ఈ సంఘ‌ట‌న నిజామాబాద్‌ జిల్లాలోని ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే