ఘట్‌కేసర్‌లో అగ్నిప్రమాదం

ఘట్‌కేస‌ర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏదులాబాద్ గ్రామంలో ఓ అట్టల తయారీ పరిశ్రమలో మంటలు అంటుకుని భారీగా అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదంలో డీసీఎం వాహనం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘట్‌కేసర్‌లో అగ్నిప్రమాదం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 10, 2019 | 6:24 PM