షాకింగ్.. కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్ TNR మృతి.. సంతాపం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు..

ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహ రెడ్డి (TNR) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో ఆయన హైదరాబాద్‏లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

షాకింగ్.. కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్ TNR మృతి.. సంతాపం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు..
Tnr
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2021 | 10:39 AM

ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహ రెడ్డి (TNR) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో ఆయన హైదరాబాద్‏లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుముశారు. ఆయన మరణంతో జర్నలిస్ట్, సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‏కు గురైంది.

తుమ్మల నరసింహ రెడ్డి.. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా పాపులర్ అయ్యారు. యూ ట్యూబ్ లో ఈయన ఇంటర్వ్యూలకు మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఓ ప్రముఖ యూ ట్యూబ్ ఛానెల్ కోసం ఈయన పని చేస్తుంటారు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మృధుస్వభావి టీఎన్ఆర్. అందరితోనూ కలివిడిగా ఉండే మనస్తత్వం.. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే స్వభావం ఈయన్ని చాలా మందికి దగ్గర చేసాయి. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన టిఎన్ఆర్.. వైద్యం తీసుకున్న తర్వాత నయమైంది. అయితే ఉన్నట్లుండి ఈయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టీఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. పల్స్ రేట్ బాగా పడిపోయిందని ఆదివారం ఆయన స్నేహితులు తెలిపారు. సోమవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన తెల్లవారుజామున కన్నుముశారు. టీఎన్ఆర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: లైవ్‏లో వాట్సప్ నంబర్ అడిగిన నెటిజన్.. మరోసారి తన స్టైల్లో సమాధానం చెప్పిన సింగర్ సునీత..

వ్యాక్సిన్ పాలసీలో జుడిషియల్ జోక్యం తగదు.,, సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ, ప్రభుత్వ నిర్ణయాలే ముఖ్యమని వివరణ

శ్మశానంలో దొంగలు పడ్డారు..! మృతదేహాల దుస్తులను దొంగిలిస్తున్న ముఠా.. వాటిని ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!