ధరణి పోర్టల్‌ దేశానికే మార్గదర్శకం.. సీఎం కేసీఆర్

భూముల కుంభకోణం, అవినీతిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ ఆవిష్కృతమైంది. మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్‌ పోర్టల్ ప్రారంభించారు. నవంబర్‌ 2 నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ధరణి పోర్టల్‌లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల రికార్డులు ఉన్నాయన్నారు. తెలంగాణ పోరాట యోధుడు వీరారెడ్డి పుట్టిన గ్రామం కాబట్టే ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి మూడుచింతలపల్లిని ఎంపిక చేశామన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ […]

ధరణి పోర్టల్‌ దేశానికే మార్గదర్శకం.. సీఎం కేసీఆర్
Follow us

|

Updated on: Oct 29, 2020 | 2:31 PM

భూముల కుంభకోణం, అవినీతిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ ఆవిష్కృతమైంది. మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్‌ పోర్టల్ ప్రారంభించారు. నవంబర్‌ 2 నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ధరణి పోర్టల్‌లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల రికార్డులు ఉన్నాయన్నారు. తెలంగాణ పోరాట యోధుడు వీరారెడ్డి పుట్టిన గ్రామం కాబట్టే ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి మూడుచింతలపల్లిని ఎంపిక చేశామన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరందించామని.. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నామన్నారు. 24 గంటలు అన్ని రంగాలకు విద్యుత్‌ సరఫరా చేసే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. దేశానికి తెలంగాణ నుంచి 55 శాతం వడ్లు సరఫరా చేశామన్న కేసీఆర్‌..తెలంగాణ తలసరి ఆదాయంలో ఐదో స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ వెనుకబడ్డ రాష్ర్టం కాదని.. వెనుకకు నెట్టబడ్డ రాష్ర్టమన్నారు కేసీఆర్.

Latest Articles
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు