Hyderabad: వారి కన్ను పడితే చాలు పశువులు మాయం అవ్వాల్సిందే.. దొంగల బెడదతో రైతుల ఆవేదన..

Hyderabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లిలో పశువుల దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి పొలం వద్ద కట్టేసిన పశువులను దొంగిలించారు.

Hyderabad: వారి కన్ను పడితే చాలు పశువులు మాయం అవ్వాల్సిందే.. దొంగల బెడదతో రైతుల ఆవేదన..
Cattle Thieves
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 29, 2022 | 9:54 PM

Hyderabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లిలో పశువుల దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి పొలం వద్ద కట్టేసిన పశువులను దొంగిలించారు. కావలి దశరథ్ అనే రైతుకు రెండు ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయి. రోజూలాగే సాయంత్రం తన పశువులను పొలం వద్దే కట్టేసి ఇంటికి వెళ్లాడు. మరుసటిరోజు ఉదయం వచ్చి చూసేసరికి పశువులు కనిపించలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. దాంతో పశువులను ఎవరో ఎత్తుకెళ్లారని నిర్ధారించుకున్నాడు. దాంతో బాధిత రైతు దశరథ్.. పరిగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పశువులను కట్టేసిన తాళ్లను కట్ చేసి.. ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఓ వాహనం తన పొలం వద్దకు వచ్చిపోయినట్లు ఆనవాళ్లను గుర్తించారు. కాగా, నిన్న సాయంత్రం ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగారని, ఈ చోరీ వారి పనే అయి ఉంటుందని స్థానిక రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అర్థరాత్రి ఓ బొలేరో వాహనం వచ్చిపోయిన కదలికలు సిసి కెమెరాల్లో రికార్డయింది. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు