ఆసుపత్రిలో తండ్రికి చికిత్స.. రోడ్డుపై కొడుక్కి ప్రమాదం.. సీన్ కట్ చేస్తే..

రోడ్డుపై వెళ్తున్న డీసీఎం వ్యాను అదుపుతప్పింది. అటుగా వెళ్తున్న ఓ బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ ఆల్వాల్ ఇందిరాగాంధీ చౌరస్తా సమీపంలో గల రిలయన్స్ స్మార్ట్‎కు సర్కుల లోడుతో డీసీఎం వ్యాన్ వచ్చి ఆగింది.

ఆసుపత్రిలో తండ్రికి చికిత్స.. రోడ్డుపై కొడుక్కి ప్రమాదం.. సీన్ కట్ చేస్తే..
Road Accident
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 10, 2024 | 10:11 AM

రోడ్డుపై వెళ్తున్న డీసీఎం వ్యాను అదుపుతప్పింది. అటుగా వెళ్తున్న ఓ బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ ఆల్వాల్ ఇందిరాగాంధీ చౌరస్తా సమీపంలో గల రిలయన్స్ స్మార్ట్‎కు సర్కుల లోడుతో డీసీఎం వ్యాన్ వచ్చి ఆగింది. సరుకులు దింపడానికి దుకాణానికి ఎదురుగా వ్యాను నిలిపిన డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అదుపు తప్పిన వాహనం రోడ్డుపైకి వచ్చి్ంది. అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళుతున్న కొడుకును ఢీ కొట్టింది. తల్లికి తీవ్ర గాయాలు కాక కొడుకు తిరుపాల్(9) అక్కడికక్కడే ప్రతి చెందాడు.

గాయలను సైతం లెక్కచేయకుండా తన కొడుకును దగ్గర తీసుకొని తల్లి హృదయ విదారకంగా రోధించారు. ఈ ఘటనను స్థానికంగా ఉన్నవారికి కంటతడి పట్టించేలాగా చేసింది. మృతి చెందిన బాలుడి తండ్రి భరత్ కూడా రెండు రోజుల క్రితం ఆక్సిడెంట్‎కి గురయ్యారు. దీంతో రైతుబజార్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పిల్లలను తీసుకొని భర్తను చూడడానికి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు పోలీసులు. డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఒకవైపు తండ్రి హాస్పిటల్‎లో ఉండగా మరొకవైపు కుమారుడు చనిపోవడంతో వారి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.