Telangana: ఆదిలాబాద్‌ జిల్లాలో మరోమారు రోడ్డెక్కిన విద్యార్థులు..ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా 35మందికి అస్వస్థత..

వివరాలు తెలుసుకున్న అదనపు కలెక్టర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు.

Telangana: ఆదిలాబాద్‌ జిల్లాలో మరోమారు రోడ్డెక్కిన విద్యార్థులు..ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా 35మందికి అస్వస్థత..
Food Poisoning
Follow us

|

Updated on: Sep 20, 2022 | 4:01 PM

Telangana: కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం అందక పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. విష జ్వరాలతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు చనిపోగా.. తాజాగా కాగజ్ నగర్ మండలం బలిగల మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పురుగుల భోజనం తిన్న 50 మందిలో 35 మంది విద్యార్థులు అస్వస్థకు గురికాగా మిగిలిన విద్యార్థులు భోజనం మానేసి ఆందోళనకు దిగారు. ఉదయం అల్పాహరం సైతం మానేశారు.. అయినా అధికారులు స్పందించకపోవడంతో పరీక్షలు సైతం బైకాట్ చేసి ఇంటి బాట పట్టారు.

విద్యార్థులు. ఇంత జరిగినా అధికారులు, సిబ్బంది స్పందించకపోవడంతో మైనారిటి గురుకుల ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ గురుకుల ఘటనపై కొమురంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ చాహత్ వాజ్ పాయి విచారణ చేపట్టారు. మైనారిటీ గురుకులానికి చేరుకున్న అదనపు కలెక్టర్ మెస్ హాల్ , బోజనం వసతి , భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి వివరాలు తీసుకున్నారు. వారం రోజులుగా పురుగుల అన్నం పెడుతున్నారని.. వార్డన్ , ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు.

వివరాలు తెలుసుకున్న అదనపు కలెక్టర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. పుడ్ పాయిజన్ ఘటనపై మైనారిటి గురుకుల ప్రిన్సిపల్ వెంకట్ ప్రసాద్, వార్డెన్ ను సస్పెండ్ చేయాలని‌ ఆందోళనకు దిగారు. పూర్థి‌స్థాయి విచారణ చేపట్టి బాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటానని హామి ఇవ్వడంతో తల్లిదండ్రులు వెనక్కి తగ్గారు. బాద్యుల పై చర్యలు చేపట్టాకే తమ పిల్లలను హాస్టల్ కు పంపిస్తామని.. అప్పటి వరకు విద్యార్థులను‌ గురుకులానికి పంపించేది లేదని తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!