AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నిజంగా స్టూడెంట్‌ నెంబర్ వన్నే.. ప‌ట్టా తీసుకునేముందు స్టేజ్‌పై డ్యాన్స్‌తో దుమ్మురేపాడు!

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. 2018 నాటి ఈ పాటకు ఓ విద్యార్ధి త‌న కాన్వ‌కేష‌న్ సంద‌ర్భంగా స్టేజ్‌పై చేసిన డ్యాన్స్ వీడియో అంద‌రి హృద‌యాల‌నూ గెలుచుకుంటోంది.

Viral Video: నిజంగా స్టూడెంట్‌ నెంబర్ వన్నే.. ప‌ట్టా తీసుకునేముందు స్టేజ్‌పై డ్యాన్స్‌తో దుమ్మురేపాడు!
Student Dances
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2022 | 3:32 PM

Share

Viral Video: కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన కాలా చష్మా పాట చాలా హిట్ అయింది. ఇదే సాంగ్ మ‌రోసారి ఇన్‌స్టాగ్రాంలో దుమ్ము రేపుతోంది. ఈ పాటపై చాలా మంది వ్యక్తులు రీల్స్ చేసి, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇటీవలే ఖండాంతరాలను దాటుకుని కొందరు ఆఫ్రికన్స్‌ కాలా చష్మా సాంగ్‌కు డ్యాన్స్‌ చేసిన వీడియో కూడా నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. 2018 నాటి ఈ పాటకు ఓ విద్యార్ధి త‌న కాన్వ‌కేష‌న్ సంద‌ర్భంగా స్టేజ్‌పై చేసిన డ్యాన్స్ వీడియో అంద‌రి హృద‌యాల‌నూ గెలుచుకుంటోంది.

మ‌హిర్ మ‌ల్హోత్రా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. డిజిట‌ల్ క్రియేట‌ర్‌గా అత‌డు త‌న బ‌యోలో త‌న‌ను ప‌రిచ‌యం చేసుకున్నాడు. ఈ చిన్నపాటి వీడియో క్లిప్‌లో మ‌హిర్ త‌న గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకునే ముందు స్టైలిష్‌గా డ్యాన్స్‌ చేశాడు..అది కూడా ఏకంగా స్టేజ్‌పై ప్రెజెంట్ చేయ‌డం నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. అంద‌రూ చప్ప‌ట్లు కొడుతూ ప్రోత్స‌హిస్తుండ‌గా స్టేజ్‌పై హుక్ స్టెప్‌తో అక్కడున్న వారందరినీ అల‌రించాడు.

మీరు దీన్ని ప్ర‌య‌త్నించ‌కండి..నేను అలాంటి ప్ర‌య‌త్నాన్ని ప్రోత్స‌హించ‌న‌ని పోస్ట్‌కు మ‌హిర్ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్‌లైన్ షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి 30 ల‌క్ష‌లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..