Viral video: ఇదేం కాంబినేషన్ రా బాబూ! .. గులాబ్ జామూన్ బ‌ర్గర్‌పై నెటిజ‌న్ల‌లో రియాక్ష‌న్‌ చూడాలి మరీ..

గులాబ్ జామూన్ బర్గర్... వైర‌ల్ వీడియోలో గులాబ్ జామూన్‌తో ఓ వ్య‌క్తి బ‌ర్గ‌ర్ చేస్తుండ‌టం క‌నిపించింది. అంటే ఏంటి అనుకుంటున్నారా..? ఈ కొత్త వంటకాన్ని చూసిన తర్వాత..

Viral video: ఇదేం కాంబినేషన్ రా బాబూ! .. గులాబ్ జామూన్ బ‌ర్గర్‌పై నెటిజ‌న్ల‌లో రియాక్ష‌న్‌ చూడాలి మరీ..
Gulab Jamun Burger
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 20, 2022 | 3:09 PM

Viral video: ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో వింత వంటకాల ట్రెండ్ పెరిగింది. ప్రతి రోజు ప్రజలు వింత ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యేందుకు కొంద‌రు పోస్ట్ చేసే వీడియోలు చిరాకు తెప్పిస్తుంటాయి. మ్యాగీ షేక్ నుంచి ర‌స్‌గుల్లా చాట్ వ‌ర‌కూ వింతైన కాంబినేష‌న్స్‌తో కూడిన ఫుడ్ వీడియోలు ఇంట‌ర్‌నెట్‌ను షేక్ చేయ‌గా ఇప్పుడు కొత్త వంటకాల జాబితాలో మరొక వంటకం వచ్చి చేరింది. అది గులాబ్ జామూన్ బర్గర్… వైర‌ల్ వీడియోలో గులాబ్ జామూన్‌తో ఓ వ్య‌క్తి బ‌ర్గ‌ర్ చేస్తుండ‌టం క‌నిపించింది. అంటే ఏంటి అనుకుంటున్నారా..? ఈ కొత్త వంటకాన్ని చూసిన తర్వాత ట్విట్టర్‌లోని వ్యక్తులు అవ్వాక్కవుతున్నారు. ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటివరకు 25 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్య‌క్తి బ‌ర్గ‌ర్ బ‌న్‌ల‌లో గులాబ్ జామూన్‌ను స్ట‌ఫ్ చేసి ఆపై వాటిని పాన్‌పై ఫ్రై చేశాడు. సింపుల్ స్నాక్‌గా ముందుకొచ్చిన ఈ డిష్‌పై నెటిజ‌న్ల‌లో మిక్స్‌డ్ రియాక్ష‌న్ వెల్ల‌డైంది.

ఇవి కూడా చదవండి

ఇదేం గులాబ్‌ జామూన్‌ రా బాబు అంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. గులాబ్ జామూన్ బ‌ర్గ‌ర్ ప‌ట్ల నెటిజ‌న్లు పెదవి విరుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!