Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: తట్టుకునే దమ్ముంటేనే వీడియో చూడండి.. ప్రళయంలా దూసుకొస్తున్న ‘లావా’ ప్రవాహం..

Shocking Video: కొందరు చిన్నపాటి నీటి ప్రవాహాన్ని చూస్తేనే జడుసుకుంటారు. అలాంటి ఉవ్వెత్తున ఎగసిపడుతూ దూసుకొస్తున్న నీటి ప్రవాహాన్ని చూస్తే ప్రాణభయంతో..

Shocking Video: తట్టుకునే దమ్ముంటేనే వీడియో చూడండి.. ప్రళయంలా దూసుకొస్తున్న ‘లావా’ ప్రవాహం..
Lava Floods
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 20, 2022 | 2:05 PM

Shocking Video: కొందరు చిన్నపాటి నీటి ప్రవాహాన్ని చూస్తేనే జడుసుకుంటారు. అలాంటి ఉవ్వెత్తున ఎగసిపడుతూ దూసుకొస్తున్న నీటి ప్రవాహాన్ని చూస్తే ప్రాణభయంతో పక్కకు పోవడం ఖాయం. అయితే, ఇక్కడ నీటి ప్రవాహం కాదు.. నిప్పుల ప్రవాహం దూసుకెళ్తుంది. ఉప్పొంగిన నది ప్రవాహం ఎలా ఉంటుందో.. ప్రళయం సంభవిస్తే అలలు ఎలా ఎగసిపడుతూ ముందుకు దూసుకొస్తుందో.. అలా ‘లావా’ ప్రవాహిస్తోందక్కడ. లావా ప్రవాహానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు భయంతో షాక్ అవుతున్నారు.

అవును.. అగ్నపర్వతం బద్దలైన తరువాత అందులోంచి వెలువడిన లావా ఉవ్వెత్తున ఎగసిపడుతూ లోతట్టు ప్రాంతాలకు ప్రవహించింది. ఉప్పొంగి ప్రవహించే నది కన్నా భీకరంగా, అత్యంత వేగంగా, రాకసి అలలను మించిన ఎత్తులో ఎగసిపడుతూ దూసుకెళ్లింది. అత్యంత భయానకంగా ప్రవహిస్తున్న ‘లావా’ను కొందరు దూరం నుంచి తమ కెమెరాల్లో బందించారు. లావాకు కొంత దూరంలో ఇద్దరు రెస్క్యూటీమ్ సభ్యులు నిల్చుని ఉండటం కూడా చూడొచ్చు. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. లావా ప్రవాహాన్ని చూసి నెటిజన్లు జడుసుకుంటున్నారు. ఇది నరకంలో నది ప్రవాహంలా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అందులో పడితే.. కనీసం బుడిద కూడా మిగలదని ఇంకొందరు అంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్
విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్
సూపర్‌ ఓవర్‌లో రాజస్థాన్‌ కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం!
సూపర్‌ ఓవర్‌లో రాజస్థాన్‌ కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం!
వారెవ్వా.. ప్రకృతి మాయ.. పక్షులకు ఇన్ని టెక్నిక్స్ తెలుసా..
వారెవ్వా.. ప్రకృతి మాయ.. పక్షులకు ఇన్ని టెక్నిక్స్ తెలుసా..
ఆసీస్‌లో వాళ్లను మించినోడు ఉన్నాడు..రోహిత్ కీలక వ్యాఖ్యలు
ఆసీస్‌లో వాళ్లను మించినోడు ఉన్నాడు..రోహిత్ కీలక వ్యాఖ్యలు
నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురు మాత్రం ఇలా..
నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురు మాత్రం ఇలా..
కూతురు కాపురం కోసం ఓ ప్రాణాన్ని లేపేశాడు ఈ మాజీ పోలీస్...
కూతురు కాపురం కోసం ఓ ప్రాణాన్ని లేపేశాడు ఈ మాజీ పోలీస్...
ఏప్రిల్ 30 నుంచి జగద్గురు ఆది శంకరాచార్య మఠం రథోత్సవాలు.. ఆహ్వానం
ఏప్రిల్ 30 నుంచి జగద్గురు ఆది శంకరాచార్య మఠం రథోత్సవాలు.. ఆహ్వానం
ఇంట్లో సిరి సంపదల కోసం అక్షయ తృతీయ రోజున వీటిని కొనడం శుభప్రదం
ఇంట్లో సిరి సంపదల కోసం అక్షయ తృతీయ రోజున వీటిని కొనడం శుభప్రదం
ఈ తేదీల్లో పుట్టిన యువకులు భార్య మాట వినరట అమ్మాయిలు జర జాగ్రత్త
ఈ తేదీల్లో పుట్టిన యువకులు భార్య మాట వినరట అమ్మాయిలు జర జాగ్రత్త
మహాత్మా జ్యోతిబాఫులె డిగ్రీ కాలేజీల్లో 2025 ప్రవేశాలకు దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబాఫులె డిగ్రీ కాలేజీల్లో 2025 ప్రవేశాలకు దరఖాస్తులు