MMTS Trains Cancelled: నగర ప్రజలకు ముఖ్యగమనిక.. హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు అతలాకుతలం అవుతున్నారు. ఈ క్రమంలోనే రైల్వేశాఖ 34 MMTS రైళ్లను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది.

MMTS Trains Cancelled: నగర ప్రజలకు ముఖ్యగమనిక.. హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే
Hyderabad Mmts
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 11, 2022 | 11:19 AM

MMTS Trains Cancelled: ఆకాశానికి చిల్లులు పడ్డాయా.. అన్నట్లు మూడ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో నగరం తడిసిముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు అతలాకుతలం అవుతున్నారు. ఈ క్రమంలోనే రైల్వేశాఖ 34 MMTS రైళ్లను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. అందులో లింగంపల్లి- హైదరాబాద్ మధ్యMMTS రైళ్ల రాకపోకలు బంద్. అలాగే ఫలక్‌నుమా- లింగంపల్లి మధ్య MMTS రైళ్ల రాకపోకలకు తాత్కాలికంగా నిలిపి వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?