JEE Main: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

జేఈఈ మెయిన్‌ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదలచేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

JEE Main: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..
Jee Main Result
Follow us

|

Updated on: Jul 11, 2022 | 9:53 AM

JEE Main Result 2022: తొలి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల అయ్యాయి. జేఈఈ మెయిన్‌ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదలచేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. రాష్ట్రానికి చెందిన యశ్వంత్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీ. ఆదినారాయణ, కే.సుహాస్‌, కే.ధీరజ్‌, అనికేత్‌ చటోపాధ్యాయ, రూపేశ్‌ వంద పర్సంటైల్‌ సాధించారు.

జేఈఈ మెయిన్‌ పరీక్షలు జూన్‌ 23 నుంచి 29 వరకు ఎన్‌టీఏ నిర్వహించింది. ఈ నెల 6న ఫైనల్‌ కీని విడుదల చేసింది. తాజాగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in లో అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతానికి జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీఈ, బీటెక్‌) సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. పేపర్‌-2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) ఫలితాలు విడుదలవ్వాల్సి ఉన్నది. ఈఏడాది రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడుత పరీక్షలకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్ & ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి