Viral Video: పులిని ఢీకొట్టిన వాహనం.. ఆ తర్వాత ఏం జరిగింది..? వైరలవుతున్న వీడియో

ఓ వ్య‌క్తి అట‌వీప్రాంతంలో రోడ్డు పై వాహనంలో వెళ్తున్నాడు. అయితే ఒక్కసారిగా వాహనానికి అడ్డుగా మ‌ల‌య‌న్ పులి రావడంతో దాన్ని ఢీకొట్టాడు. దాంతో ఆ పులి

Viral Video: పులిని ఢీకొట్టిన వాహనం.. ఆ తర్వాత ఏం జరిగింది..? వైరలవుతున్న వీడియో
Tiger Running
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 11, 2022 | 7:45 AM

Viral Video Today: ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వీడియోలను మనం ఇంటర్నెట్ లో అనేకం చూస్తుంటాం.. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే… మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. తాజాగా ఓ చీకట్లో రోడ్డుమీదకు వచ్చిన ఓ పులిని వేగంగా వచ్చిన వాహనం ఢికొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అయ్యోపాపం అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూడాలనుకుంటున్నారా మీరు ఓ లుక్కేయండి.

వైరల్‌ అవుతున్న వీడియోలో పులిని ఓ వాహనం ఢీకొట్టింది. వేగంగా రోడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ పులిని అంతే వేగంగా దూసుకొచ్చిన వెహికిల్‌ ఢీకొట్టింది. దాంతో ఆ పులి దూరంగా ఎగిరి పడింది. ఈ ఘటన మ‌లేషియాలో చోటుచేసుకున్నట్టుగా తెలిసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఓ వ్య‌క్తి అట‌వీప్రాంతంలో రోడ్డు పై వాహనంలో వెళ్తున్నాడు. అయితే ఒక్కసారిగా వాహనానికి అడ్డుగా మ‌ల‌య‌న్ పులి రావడంతో దాన్ని ఢీకొట్టాడు. దాంతో ఆ పులి చాలాదూరం ఎగిరిప‌డింది. అనంత‌రం లేచి బతుకు జీవుడా అంటూ వేగంగా అడ‌విలోకి పారిపోయింది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..