ప్రేమానంద్ జీ మహారాజ్.. ఇలా చేస్తే జీవితంలో ఎప్పటికీ దారి తప్పరు!

Samatha

13 march 2026

ప్రేమానంద్ జీ మహారాజ్  చాలా గొప్ప విషయాలను, తన విలువైన ఆలోచనలను పంచుకుంటారు. అవి నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

ప్రేమానంద్ జీ మహారాజ్

అలాగే ఆయన మానవ జీవితం చాలా అరుదైనదని చెబుతున్నాడు. ఈ జీవితం కేవలం ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడం కాదు, భగవంతుని నామస్మరణ చేసి, ఆత్మజ్ఞానాన్ని  పొందడం.

మానవ జీవితం

మనసు , బుద్ధి అనేది కొన్ని సార్లు ఒక వ్యక్తి నిజమైన గుర్తింపును తన నుంచి దూరం చేస్తాయని ప్రేమానంద్ జీ మహారాజ్ తెలియజేస్తున్నాడు.

మనసు, బుద్ధి

చాలా మంది తన మనసు స్వభావం కారణంగా, మనిషి తనను తాను శరీరంగా భావిస్తాడు కానీ, ఒక వ్యక్తి నిజమైన స్వభావం ఆత్మ.. ప్రేమానంద్ జీ మహారాజ్.

మనసు , స్వభావం

కామం, కోపం, దురాశ, అనుబంధం, గర్వం, అసూయ వంటి రుగ్మతలు మనసును ఎలా అయితే అశాంతిలోకి నెట్టి వేస్తాయి.

కామం, కోపం, దురాశ

శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి సబ్బు, నీరు ఎంత అవసరమో మనసును శుద్ధి చేసుకోవడానికి, సత్సంగ్ , భగవంతుని నామ జం కూడా అంతే అవసరం అంటున్నాడు  ప్రేమానంద్ జీ మహారాజ్,

భగవంతుని నామం

ఒక వ్యక్తి ఎంత సంపాదించినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఆయనలోని శూన్యత ఎప్పటికీ అంతం కాదు అని చెబుతున్నాడు ప్రేమానంద్ జీ మహారాజ్.

శూన్యత

భక్తితో భగవంతుని నామాన్ని జపించడం కేవలం భక్తి కాదు అది ఆత్మజ్ఞానం, శాశ్వత శాంతికి దారి చేసే యోగం అంట.

భక్తి