Heart Attack: ఆగని విషాదాలు.. ఆగిపోతున్న చిట్టిగుండెలు.. సినిమాకు వెళ్లి.. థియేటర్‌లో హార్ట్ ఎటాక్‌తో యువ టెక్కీ మృతి

నిండా 20 ఏళ్ళు కూడా నిండని యువతీ యువకులు మాత్రమే కాదు.. చిన్న వయసులోనే ఉద్యోగస్తులు కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. 

Heart Attack: ఆగని విషాదాలు.. ఆగిపోతున్న చిట్టిగుండెలు.. సినిమాకు వెళ్లి.. థియేటర్‌లో హార్ట్ ఎటాక్‌తో యువ టెక్కీ మృతి
Techie Dies In movie theater
Follow us

|

Updated on: Mar 10, 2023 | 11:14 AM

గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సెలబ్రెటీలు, సామాన్యులు సహా అనేక మంది అకాల మృత్యువాత పడుతున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హార్ట్ ఎటాక్ కు గురై మరణిస్తున్నవారి సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా నిండా 20 ఏళ్ళు కూడా నిండని యువతీ యువకులు మాత్రమే కాదు.. చిన్న వయసులోనే ఉద్యోగస్తులు కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు 26 ఏళ్ల మురళి గురువారం సాయంత్రం హైదరాబాద్ లో సినిమా థియేటర్ లో సినిమా చూస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. చికిత్సనిమిత్తం  హుటాహుటిన ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుడు  ఖమ్మం జిల్లాలోని మధిర మండలం బుచ్చిరెడ్డి పాలెం కు చెందిన మురళీ కృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.  చేతికి అందిన తనయుడు హఠాన్మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ