Vivo Budget Phone: వివో నుంచి Y సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌, ఇతర వివరాలు!

Vivo Budget Phone: వివో భారతీయ మొబైల్ మార్కెట్లో Y సిరీస్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఈ మొబైల్ పేరు Vivo Y15C. అత్యాధునిక ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌..

Vivo Budget Phone: వివో నుంచి Y సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌, ఇతర వివరాలు!
Follow us
Subhash Goud

|

Updated on: May 09, 2022 | 10:16 AM

Vivo Budget Phone: వివో భారతీయ మొబైల్ మార్కెట్లో Y సిరీస్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఈ మొబైల్ పేరు Vivo Y15C. అత్యాధునిక ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000 mAh బ్యాటరీతో ఉంటుంది. వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్, 3.5 mm జాక్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తోంది. ఇంతకుముందు కంపెనీ Vivo Y15Sని కూడా పరిచయం చేసింది. ఇది ప్రస్తుతం రూ. 10490 ధరతో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి 3 + 32 GB, మరొకటి 3 + 64 GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. ఇందులో మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించుకోవచ్చు.

Vivo Y15c స్పెసిఫికేషన్‌లు

ఈ ఫోన్‌ 6.51 అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది HD+ రిజల్యూషన్, వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది. ఈ Vivo ఫోన్‌లో MediaTek Helio P35 ప్రాసెసర్ ఇవ్వబడింది. అలాగే ఇది 3 GB RAM + 64 GB స్టోరేజీతో రానుంది. ఇందులో ప్రత్యేక మైక్రోఎస్డీ కార్డ్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఇది10W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

Vivo Y15c ఫీచర్లు

Android 12 ఆధారిత Funtouch OS 12లో పని చేస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్ ఉన్నాయి. ఈ ఫోన్‌కు మైక్రో USB పోర్ట్, డ్యూయల్ 4G VoLTE, DGTE, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, వైఫై, బ్లూటూత్ 5.2 ఇవ్వబడింది. పరికరం గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్ మరియు వర్టికల్ స్ట్రిప్స్‌తో వస్తుంది. ఇది చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంది. దీనికి 13 మెగాపిక్సెల్‌ల ప్రైమరీ కెమెరా ఉండగా, 2 మెగాపిక్సెల్‌ల సెకండరీ కెమెరా ఇవ్వబడింది. ఈ ఫోన్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం వివిధ మోడ్‌లు ఇవ్వబడ్డాయి. ఈ Vivo Y15c స్మార్ట్‌ఫోన్‌ మిస్టిక్ బ్లూ, వేవ్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఈ బడ్జెట్ ఫోన్ ధర గురించి కంపెనీ సమాచారం ఇవ్వలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి