Redmi watch 3: రెడ్‌మీ నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ వాచ్‌ వచ్చేస్తోంది.. బ్లూటూత్‌ కాలింగ్‌తో పాటు మరెన్నో సూపర్ ఫీచర్లు.

ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌లకు గిరాకీ పెరుగుతోంది. ప్రముఖ టెక్‌ కంపెనీలన్నీ స్మార్ట్‌ వాచ్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ వాచ్‌ 3 పేరుతో తీసుకొస్తున్న...

Redmi watch 3: రెడ్‌మీ నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ వాచ్‌ వచ్చేస్తోంది.. బ్లూటూత్‌ కాలింగ్‌తో పాటు మరెన్నో సూపర్ ఫీచర్లు.
Follow us

|

Updated on: Mar 25, 2023 | 8:27 PM

ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌లకు గిరాకీ పెరుగుతోంది. ప్రముఖ టెక్‌ కంపెనీలన్నీ స్మార్ట్‌ వాచ్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ వాచ్‌ 3 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ వాచ్‌ త్వరలోనే మార్కెట్లో సందడి చేయనుంది. ఇప్పటికే యూరప్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర రూ. 10,600గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారత్‌లో ఈ స్మార్ట్‌ వాచ్‌ మార్చ్‌ 30వ తేదీన లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 390*450 పిక్సెల్స్‌తో కూడిన 1.75 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్‌పై యాంటి ఫింగర్‌ ప్రింట్ కోటింగ్‌ ప్రత్యేకంగా ఇచ్చారు. అంతేకాకుండా ఇందులో హార్ట్ రేట్‌ సెన్సార్‌, రక్తంలో ఆక్సిజన్‌ సెన్సార్‌, గైరోస్కోప్‌, జియోమ్యాగ్నటిక్‌ సెన్సార్‌ వంటి అధునాతన ఫీచర్లు అందించారు. బ్లూటూత్‌ వీ5.2ని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్‌ 6.0 లేదా ఐఓఎస్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌కి సపోర్ట్ చేస్తుంది.

Redmi

ఇవి కూడా చదవండి

బ్లూటూత్‌ కాలింగ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ వాచ్‌లో బిల్ట్‌ఇన్‌ మైక్రోఫోన్‌, కాలింగ్ కోసం స్పీకర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌లో 121కి పైగా స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఇచ్చారు. ఈ వాచ్‌ను 5 ఏటీఎమ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌తో రూపొందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 289 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12 రోజులపాటు నిర్వీరామంగా పనిచేస్తుంది. ఈ వాచ్‌ బరువు 37 గ్రాములుగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?