Galaxy f14 5g: భారత మార్కెట్లోకి సామ్‌సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్.. రూ. 13 వేలలో 5జీ, 50 ఎంపీ కెమెరాతో.
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ సామ్‌సంగ్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. గ్యాలక్సీ ఎఫ్ 14 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ తొలి సేల్ మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
