2025లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సందర్శిస్తున్న పర్యాటక కేంద్రంగా బ్యాంకాక్ నిలుస్తోంది. చరిత్ర కలిగిన ఆలయాలు, తక్కువ ధరల ప్రయాణ ఖర్చులు, సులభమైన స్థానిక రవాణా, నోరూరించే స్ట్రీట్ ఫుడ్, షాపింగ్, థాయ్ మసాజ్‌లు, అందమైన రాత్రి దృశ్యాలు దీని ప్రజాదరణకు ప్రధాన కారణాలు. స్ట్రెస్ నుండి ఉపశమనం పొందాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.