AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో పొంగల్ పండుగ ఎప్పుడు? దీని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం!

సంక్రాంతికి ముందు వచ్చే పండుగలలో పొంగల్ ఒకటి. అన్ని పండుగలలో కెళ్లా పొంగల్ అనేది ఒక ప్రత్యేకమైన పండుగ. ఇది పంటకోత పండుగ అని కూడా అంటారు. అంటే పంట ముగింపుకు వచ్చే సమయంలో, దీనిని జరుపుకుంటారు. దక్షిణ భారత దేశంలోని ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పొంగల్ రోజున ప్రతి ఒక్కరూ సూర్య భగవానుడిని పూజిస్తుంటారు.

Samatha J
|

Updated on: Dec 24, 2025 | 1:32 PM

Share
పొంగల్ పండుగ జనవరి 15,2026 ప్రారంభమై జనవరి 18 2026తో ముగుస్తుంది. ఈ పొంగల్ రోజున వ్యవసాయ భూమిలో పూజలు చేయడం, పశువులు, వాహనాలకు పూజలు చేయడం చేస్తుంటారు. ముఖ్యంగా పశువులకు పూజలు చేసి వాటిని పూలతో అలంకరిస్తారు. తర్వాత జల్లికట్టు, పశువులకు పోటీలు పెట్టడం వంటివి చేస్తుంటారు.

1 / 5

2 / 5
ఈ పొంగల్ అనేది సూర్యుడు ఉత్తరాయణం వైపుకు మారడానికి కూడా సూచిస్తుంది. ఇది చాలా పవిత్రమైన రోజు, ఈరోజున సూర్య భగవానుడిని పూజించడం వలన ఆయన ఆశీస్సులు లభించి, అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయని చెబుతుంటారు పండితులు. అంతే కాకుండా ఈ మాసం వివాహాలకు, అన్ని శుభకార్యాలకు చాలా అద్భుతంగా కలిసి వచ్చే మాసంగా ఉంటుందని నమ్ముతారు.

3 / 5
ఇక పొంగల్‌ల్లో థాయ్ పొంగల్, మట్టు పొంగల్, భోగి పొంగల్ , కానుమ్ పొంగల్ అంటూ నాలుగు రకాలు ఉంటాయి. వీటిని నాలుగు రోజులు జరుపుకుంటారు. ఇందులో ముఖ్యమైనది థాయ్ పొంగల్, ఈ రోజు సూర్య భగవానుడిని పూజించి, సంప్రదాయ వంటకమై సక్కరై పొంగల్‌ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రెండో రోజు మట్టు పొంగల్, ఈరోజున పశువులకు పూజ చేసి, వాటిని అలంకరించి, వాటికి ఆహారం పెడుతారు. ఈరోజు సంప్రదాయ ఎద్దుల ఆటల పోటీలు పెడుతుంటారు.

4 / 5
కానుమ్ పొంగల్ రోజున కుటుంబ సభ్యులు అందరూ కలిసి తాము పండిచిన ధాన్యాన్ని వండుకొని, రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి కలిసి తింటారు. ఇది కుటుంబ సఖ్యతను సూచిస్తుంది. భోగి పొంగల్ అంటే ఈ రోజు ఇంటిని అందంగా అలంకరించుకుంటారు, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి, కొత్త వస్తువులతో వాటిని భర్తీ చేస్తారు.

5 / 5
Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి

గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!

ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!

ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!

24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.

బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?

నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన

భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?

లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!