స్మైల్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ.. ఆషికా అందానికి ఫిదా అవ్వాల్సిందే!
అందాల ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఈ మధ్య వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక ఏ కాస్త సమయం దొరికినా సరే ఈ బ్యూటీ తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ లెహెంగా ధరించి, తన క్యూట్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టిట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5