Google Pixel 9: లాంచింగ్‌కు సిద్ధమైన గూగుల్‌ పిక్సెల్‌9.. తక్కువ బడ్జెట్‌లోనే

ఇక గూగుల్ పిక్సెల్‌ 9 సిరీస్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు...

Google Pixel 9: లాంచింగ్‌కు సిద్ధమైన గూగుల్‌ పిక్సెల్‌9.. తక్కువ బడ్జెట్‌లోనే
Google Pixel 9
Follow us

|

Updated on: Jul 08, 2024 | 9:27 AM

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌కు చెందిన పిక్సెల్స్‌ ఫోన్‌కు టెక్‌ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సిరీస్‌ నుంచి లాంచ్‌ అయి ఫోన్‌లన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్‌ పిక్సెల్‌9 సిరీస్ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్ లాంచ్‌ కానుంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచెస్‌తో కూడి ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌రేట్‌తో కూడిన ఈ డిస్‌ప్లే HDR10+కి సపోర్ట్‌ చేస్తుంది. గేమింగ్‌తో పాటు ఓటీటీ లవర్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో Tensor G4 ప్రాసెసర్‌ని అందిస్తున్నారు. పిక్సెల్‌ 8కి అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా వస్తున్న ఈ ఫోన్‌లో ప్రాసెసర్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అధునాతన ఫీచర్లను అందించారు. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ఇక గూగుల్ పిక్సెల్‌ 9 సిరీస్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. ఇది నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, AI ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి ఫీచర్లను ఇందులో ఇవ్వనున్నారు. దీంతో ఫొటోలను క్లారిటీతో తీసుకోవచ్చు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లను అందించనున్నారు. ఆగస్టు 13వ తేదీన లాంచ్‌ అవుతుండగా సెప్టెంబర్‌ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 51000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ ధరకు ఫోన్‌ వస్తుండడం విశేషంగా చెప్పొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం