E-Sim Pro’s N Con’s: భారత్‌లో నయా ట్రెండ్.. ఈ-సిమ్ వైపే యువత మొగ్గు.. వాటితో లాభనష్టాలివే..!

టాప్ ఎండ్ ఫోన్స్‌లో ఎక్కువ ఈ-సిమ్ వాడే టెక్నాలజీ ఉండడంతో ఫోన్ సేఫ్‌‌గా ఉంటుందని నమ్ముతున్నారు. మొదటి సారిగా గూగుల్ ఈ-సిమ్ టెక్నాలజీతో పిక్సెల్ 2 ఫోన్‌ను 2017 రిలీజ్ చేసింది. 2018లో యాపిల్ ఎక్స్ఎస్ సిరీస్‌తో రిలీజ్ చేసింది.

E-Sim Pro's N Con's: భారత్‌లో నయా ట్రెండ్.. ఈ-సిమ్ వైపే యువత మొగ్గు.. వాటితో లాభనష్టాలివే..!
E Sim
Follow us

|

Updated on: Mar 03, 2023 | 4:00 PM

భారతదేశంలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ట్రెండ్ నడుస్తుంది. అయితే ఫోన్ చోరీలు కూడా పెరగడంతో వాటిని నుంచి బయటపడడానికి యువత ఎక్కువగా ఈ-సిమ్ వాడకంపై దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఫోన్ మార్చినప్పుడల్లా సిమ్ మార్చడం..దానికి సంబంధించిన సెట్టింగ్స్ సెట్ చేసుకోవడం వంటి తలపోటు నుంచి బయటపడడానికి ఈ-సిమ్ వైపు చూస్తున్నారు. అలాగే మన ఫోన్ పోయినా సిమ్ మిస్ యూజ్ కాకుండా ఉంటుందనే నమ్మకంతో పాటు ఫోన్ ఎక్కడ ఉన్నా వెంటనే పోలీసులు ట్రేస్ చేస్తారనే నమ్మకంతో ఫోన్‌కు అదనపు భద్రత ఉంటుందని ఈ-సిమ్ వాడుతున్నారు. టాప్ ఎండ్ ఫోన్స్‌లో ఎక్కువ ఈ-సిమ్ వాడే టెక్నాలజీ ఉండడంతో ఫోన్ సేఫ్‌‌గా ఉంటుందని నమ్ముతున్నారు. మొదటి సారిగా గూగుల్ ఈ-సిమ్ టెక్నాలజీతో పిక్సెల్ 2 ఫోన్‌ను 2017 రిలీజ్ చేసింది. 2018లో యాపిల్ ఎక్స్ఎస్ సిరీస్‌తో రిలీజ్ చేసింది. అయితే ఇటీవల ఓ వినియోగదారుడు ఐఫోన్‌లో ఈ-సిమ్ వాడి తన అనుభవాలను పంచుకున్నాడు. అయితే ఈ-సిమ్ వాడకం వల్ల లాభాలతో పాటు నష్టాల ఉన్నాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. 

జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి ప్రధాన టెలికాం ప్రొవైడర్లు భారతదేశంలో ఈ-సిమ్ సౌకర్యాలను అందిస్తున్నాయి. ఈ సిమ్ పొందడానికి కచ్చితంగా వినియోగదారులు కచ్చితంగా సర్వీస్ ప్రొవైడర్ల ఆఫీస్‌ను సందర్శించాలి. అయితే ఈ-సిమ్‌ను మన అవసరాలకు తగినట్లుగా ఫిజికల్ సిమ్‌గా మార్చాలంటే మాత్రం నెలల తరబడి వేచి ఉండాలని గమనించాలి. అయితే ఐఫోన్‌లో ఈ సిమ్ ఆప్షన్ వినియోగించుకుంటే మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కూడా ట్రాక్ చేయవచ్చు. ఎందుకంటే డీ యాక్టివేట్ చేస్తే ఈ సిమ్ పని చేయడం ఆగదు కాబట్టి ఫోన్ ట్రాక్ చేయడం చాలా సులభం. అయితే ఈ సిమ్ తీసుకోవాలంటే కచ్చితంగా సిమ్ 24 గంటలు పని చేయదు. తద్వారా మీరు కీలకమైన బ్యాంకింగ్ సేవలను పొందడానికి ఓ రోజు వేయిట్ చేయాల్సి ఉంటుంది. అంతే కొన్ని పరిమిత మోడల్స్‌లోనే ఈ సిమ్ ఫెసిలిటీ ఉండడంతో మనకు అవసరమైనప్పుడు ఫిజికల్ సిమ్‌గా మార్చుకోవాలంటే చాలా ఇబ్బందులుపడాలని గుర్తుంచుకోవాలి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ఈ-సిమ్ లేదా ఫిజికల్ ఏది కావాలంటే అది తీసుకుంటే బెటర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో